Header Banner

వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహసనం, రైతులు అసంతృప్తి! మంత్రి సంచలన వ్యాఖ్యలు!

  Thu May 15, 2025 15:04        Politics

వైసీపీ పాలనలో భూముల రీసర్వే ప్రహసనంగా సాగిందని రైతులు మరియు భూ యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, గత ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోలేదు. ప్రస్తుతం భూ యజమానుల నుండి వచ్చిన వేలాది అభ్యంతరాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామస్థాయిలో సభలు నిర్వహించి ఆ అభ్యంతరాలను వినిపిస్తూ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. రీసర్వే కోసం కేటాయించిన నిధులు కేవలం ఆ పనికి మాత్రమే వినియోగించాల్సినదని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసిపికి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! మాజీ మంత్రిపై కేసు నమోదు!

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LandResurvey #YSRCP #FarmersDissatisfaction #LandSurveyIssues #AgricultureConcerns #FarmerRights #LandDisputes